తాజా వార్తలు

Published : 14/06/2021 04:20 IST
లాక్‌డౌన్‌ సంపూర్ణం

జిల్లాలో ఆదివారం చేపట్టిన సంపూర్ణ లాక్‌ డౌన్‌ విజయవంతమైంది. కూడలిలో దుకాణాలు తెరవకుండా పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అనవసరంగా తిరుగుతున్న వాహన చోదకులను అడ్డుకొని వెనక్కి పంపించారు. అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించారు. జలుమూరు మండలంలో నిర్మానుష్యంగా మారిన చల్లవానిపేట కూడలిని చిత్రంలో చూడొచ్ఛు - న్యూస్‌టుడే, జలుమూరు

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని