తాజా వార్తలు

Published : 14/06/2021 04:20 IST
నేడు జిల్లాకు గృహనిర్మాణశాఖ మంత్రి రాక

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు సోమవారం జిల్లాకు రానున్నారు. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో చేరుకోనున్నారు. పేదలందరికీ పక్కాఇళ్ల నిర్మాణంలో భాగంగా గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో జరగనున్న సమావేశంలో పాల్గొంటారు. జిల్లా అధికారులు చేపట్టనున్న కార్యాచరణపై సమీక్షిస్తారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని