తాజా వార్తలు

Published : 17/05/2021 05:17 IST
వైభవంగా అరుణ పారాయణం
ఆదిత్యాలయంలో యాగం చేస్తున్న అర్చకులు

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: అరసవల్లిలోని ఆదిత్యాలయంలో ఆదివారం అరుణ పారాయణ క్రతువు వైభవంగా జరిగింది. లోకకల్యాణార్థం మహాసౌరహోమం, శతరుద్రాయ పారాయణం, అరుణపారాయణం, మహా మృత్యుంజయ హోమాలు నిర్వహించినట్లు ఈవో సూర్యప్రకాశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, భక్తులకు ప్రవేశం కల్పించకుండా వేదపండితుల ఆధ్వర్యంలో హామాలు పూర్తి చేశామని తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని