తాజా వార్తలు

Published : 17/05/2021 04:57 IST
స్వచ్ఛందంగా సంపూర్ణ లాక్‌డౌన్‌
 

జిల్లాలో ఆదివారం నిర్వహించిన సంపూర్ణ లాక్‌డౌన్‌ విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. కర్ఫ్యూతో నిత్యం రద్దీగా ఉన్న రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. ముందస్తుగా పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అధికారులు అవగాహన కల్పించడంతో ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు అత్యవసర పనులకు తప్ప ఎవరినీ బయట తిరగనీయలేదు. శ్రీకాకుళం నగరంలోనూ వర్తకులు, ప్రజలు స్వచ్ఛందంగా తమ మద్దతునిచ్చారు. నిర్మానుష్యంగా మారిన శ్రీకాకుళం నగరంలోని పాతబస్టాండు ప్రాంతాన్ని చిత్రంలో చూడొచ్ఛు

- న్యూస్‌టుడే, బృందం

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని