తాజా వార్తలు

Published : 19/06/2021 01:38 IST
బాంబుల నిర్వీర్యంపై ఆకట్టుకున్న మాక్‌డ్రిల్‌
సీఎన్‌జీ భాగ్యనగర్‌ గ్యాస్‌ స్టేషన్‌లో బాంబు నిర్వీర్యం తీరును తెలుపుతున్నదృశ్యం

శామీర్‌పేట, న్యూస్‌టుడే: బాంబులు, పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడంపై సైబరాబాద్‌ బాంబ్‌ థ్రెట్‌ బృంద సభ్యులు శుక్రవారం మేడ్చల్‌-మల్కాజిగిరి శామీర్‌పేటలోని సీఎన్‌జీ భాగ్యనగర్‌ గ్యాస్‌ స్టేషన్‌లో అవగాహన కల్పించారు. సీఎస్‌డబ్ల్యూ బాంబు టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌, ఆర్‌ఎస్సై జి.కృష్ణ, హెడ్‌కానిస్టేబుల్‌ రామకృష్ణారెడ్డి, సీఎన్‌జీ భాగ్యనగర్‌ గ్యాస్‌ స్టేషన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని