తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
మేమున్నామని.. మీకేం కాదని!

నిస్సహాయులను ఆదుకొనే సంస్థల ఫోన్‌ నంబర్లివే

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

కొవిడ్‌ రెండో దశలో కుటుంబాలను చుట్టబెడుతోంది. ఈ ఆపత్కాలంలో ఏదైనా కావాలంటే ఎవరిని సంప్రదించాలో తెలియని ఆందోళనలో ఉన్నవారికి భరోసానిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఫోన్‌ చేస్తే చాలు అయినోళ్లలా కావాల్సిన పనులన్నీ చేసి పెడుతున్నాయి. ఆకలి తీర్చడం నుంచి మృతులను కాటికి చేర్చే దాకా చక్కబెడుతున్నాయి.

పడకలు, ప్లాస్మా, ఆక్సిజన్‌, వివరాలు, ఆహారం, రక్తం, కొవిడ్‌ కౌన్సెలింగ్‌, మందులు కావాలంటే..

ఎమ్మెల్సీ కవిత కార్యాలయం - 8985699999, 040-2359999

ఎల్‌హెచ్‌వో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం - 8374303020, 8688919729

ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గ్రూప్‌ - bit.ly/covid-hyd

హైదరాబాద్‌ కొవిడ్‌ హెల్ప్‌ - @hyderabadcovid (ట్విట్టర్‌ ఖాతా)

హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌ - 8790679505, 7893191193

భాజపా కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ - 8886509991, 9985000320

టి కాంగ్రెస్‌ హెల్ప్‌లైన్‌ - 040-24601254

ఏఐఎంఐఎం హెల్ప్‌లైన్‌ - 7306600600

జంతువుల సంరక్షణకు

పీపుల్స్‌ ఫర్‌ యానిమల్‌ - 7337350643

బ్లూక్రాస్‌ హైదరాబాద్‌ - 040-23545523

 

ఆహారం ఇంటికే తెచ్చి ఇచ్చేందుకు

సేవా ఆహార్‌ - 7799616163

ఆస్య ఫౌండేషన్‌ - 9652919421, 8985588016

నిహారికారెడ్డి - 9701821089

హెల్పింగ్‌ స్పాట్‌ - 8886686000

ఫ్రీ కిచెన్‌ - 7569555698

సాయి కొవిడ్‌ సేవ - 9542500038, 9652035217

డియర్‌ ఐక్యవేదిక - 8374515975

ఆశ్రి సొసైటీ - 9293414444, 9640203699

గుడ్ల దక్షిణమూర్తి ట్రస్టు - 8374515975

ప్లాస్మా దాతల కోసం

స్వచ్ఛ కర్మ ఫౌండేషన్‌ - 7407112233

సైబరాబాద్‌ వెబ్‌సైట్‌ - donateplasma.scsc.in

సైబరాబాద్‌ కంట్రోల్‌ రూమ్‌ - 9490617440

రాచకొండ కంట్రోల్‌ రూమ్‌ - 9490617234

ఉచిత ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌కు

కొవిడ్‌ టెలీమెడిసిన్‌ - 080-45811138

ఎన్‌టీఆర్‌ ఛారిటబుల్‌ సర్వీసెస్‌ - 8555036885, 9000166005

కంట్రోల్‌ రూమ్‌

రాష్ట్ర ప్రభుత్వం - 9490617440, 9490617431

చైల్డ్‌ కేర్‌ రెస్పాన్స్‌ టీం - 080-45811215

అత్యవసర వైద్య సేవలు - 9490617431

జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ - 040-21111111

కరోనా మృతుల అంత్యక్రియలకు

ఫీడ్‌ ది నీడీ - లాస్ట్‌ రైడ్‌ సర్వీస్‌ 7995404040

హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌ - 8790679505, 7893191193.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని