తాజా వార్తలు

Published : 14/05/2021 02:20 IST
అరుణోదయ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు యలవర్తి కన్నుమూత

 

గాంధీనగర్‌, బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: అరుణోదయ నాయకులు, సాంస్కృతిక సంస్థ శంకరం వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు యలవర్తి రాజేంద్రప్రసాద్‌ (66)గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. కొన్నిరోజులుగా ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. ఈయనది గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని అప్పిగట్ల గ్రామం. విద్యార్థి దశలో పీడీఎస్‌యూలో చురుగ్గా పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యులుగా కొనసాగుతున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని