బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Published : 02/02/2020 12:45 IST
మాజీ మంత్రి సురేందర్‌ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌: మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌ రెడ్డి కన్నుమూశారు. ఆదివారం ఉదయం మాదాపూర్‌లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు.  ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 

సీఎం కేసీఆర్‌ సంతాపం

సురేందర్‌ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. సురేందర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని