తాజా వార్తలు

Published : 14/04/2021 17:59 IST
వైకాపా ఎమ్మెల్యేకు కరోనా..ఐసీయూలో చికిత్స

గుంటూరు: వైకాపాకు చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ చేరడంతో ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్‌ కార్యాలయం ఆరా తీసింది.  

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని