తాజా వార్తలు

Updated : 08/04/2021 06:32 IST
మువ్వన్నెలన్నం 


బియ్యం చూపిస్తున్న రైతు వెంకట నరసింగరావు

గోకవరానికి చెందిన యువ రైతు అనంతాత్మకుల వెంకట నరసింగరావు ఆరెకరాల్లో మూడు రకాల వరి పంటలు సాగు చేస్తున్నారు. కాలాబట్టిగా పిలిచే నల్లని బియ్యం, నవారా అనే ఎర్రని బియ్యం, దేశవాళీ తెల్ల బియ్యాన్ని పండిస్తున్నారు. నల్లని, ఎర్రని బియ్యంలో పోషక విలువలతోపాటు పీచు పదార్థం అధికంగా ఉంటుందని, ఇప్పుడిప్పుడే వీటిని సాగుచేసేవారితోపాటు, కొనుగోలుదారులు పెరుగుతున్నారని జేడీఏ రామారావు తెలిపారు. -ఈనాడు, రాజమహేంద్రవరం

వండిన వడు రకాల అన్నం

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని