తాజా వార్తలు

Updated : 19/06/2021 06:40 IST
ముందు వరుస యోధులకు నైపుణ్యాభివృద్ధి

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కరోనా ముందు వరుస యోధులకు (ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌) తగినంత నైపుణ్యాన్ని కలిగించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేపట్టారని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యువతకు రెండు నుంచి మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారని చెప్పారు. దీనిపై కస్టమైజ్‌ క్రష్‌ కోర్సు కార్యక్రమాన్ని మోదీ శుక్రవారం జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారని పేర్కొన్నారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కాన్ఫరెన్సులో కలెక్టర్‌ పాల్గొన్నారు. కరోనా వైరస్‌ ఇప్పటికీ ప్రబలంగా ఉన్న దృష్ట్యా అందరు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని