తాజా వార్తలు

Published : 19/06/2021 06:01 IST
వారం వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

మైలవరం, న్యూస్‌టుడే: వారం రోజులుగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధితో పోరాడుతున్న కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన బెజవాడ భారతి (62) శుక్రవారం ఉదయం విజయవాడ ఆస్పత్రిలో మరణించారు. వారం కిందట ఆమె భర్త ఏడుకొండలు, గురువారం ఆమె కుమారుడు సాంబయ్య కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. ఒకే కుటుంబంలో ముగ్గురిని కరోనా కబళించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లి, కుమారుల మృతదేహాలను శుక్రవారం మైలవరం తీసుకురాగా, స్థానిక హిందూ శ్మశానవాటికలో సీపీఎం సేవాదళ్‌ బృందం సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని