తాజా వార్తలు

Published : 19/06/2021 06:01 IST
బుడమేరు కాలువ అంటే నమ్మగలరా

- ఈనాడు, అమరావతి

ఈ చిత్రం చూస్తుంటే ఇదేదో పంట పొలంలా పచ్చగా కనిపిస్తుంది. కానీ ఇది ఎంతో చరిత్ర గల బుడమేరు కాలువ అంటే నమ్మగలరా. కృష్ణా జిల్లా మైలవరం నుంచి మొదలై విజయవాడ నగరం మీదుగా 37 కి.మీ ప్రయాణిస్తూ కొల్లేరులో కలుస్తుంది. కానీ ఈ కాలువ నేడు ఆక్రమణలు, పూడికలతో నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇందులో మురుగు నీరు, పరిశ్రమల వ్యర్థాలు కలుస్తున్నాయి. గతంలో ఈ బుడమేరు కాలువను బాగు చేయడానికి రూ.47.5 కోట్లు మంజూరు చేశారు. కొంతమేర పనులు కూడా చేపట్టి వదిలేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని