తాజా వార్తలు

Published : 19/06/2021 06:01 IST
రేపు లక్ష డోసుల ప్రత్యేక టీకా కార్యక్రమం

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశాలతో ఈ ఆదివారం జిల్లాలో ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుహాసిని తెలిపారు. మొత్తం లక్ష డోసులను ఎంపిక చేసిన వార్డు, గ్రామ సచివాలయాల వద్ద వేస్తామని చెప్పారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని