తాజా వార్తలు

Published : 19/06/2021 06:01 IST
రైతుల ఉద్యమం

శుక్రవారం రాత్రి విజయవాడ ప్రకాశం బ్యారేజీపై తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఈనాడు - అమరావతి : అమరావతి రాజధాని రైతుల ఉద్యమం శనివారం నాటికి 550 రోజుకు చేరనుంది. ఆందోళనలు జరుగుతాయనే సమాచారంతో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే దారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని