తాజా వార్తలు

Published : 19/06/2021 06:01 IST
కాలువలిలా.. పారేదెలా..

- ఈనాడు, అమరావతి

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. రైతులంతా నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. కొద్దిరోజుల్లో బందరు కాల్వకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. కాల్వల్లో మట్టి, చెత్త పేరుకుపోయింది. గుర్రపు డెక్క కూడా కాల్వ పొడవునా పెరిగిపోయింది. కాల్వను శుభ్రపరిచితే చివరి ఆయకట్టు దాకా నీరు సులువుగా పారుతుంది.

 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని