తాజా వార్తలు

Published : 14/06/2021 04:14 IST
440 పాజిటివ్‌ కేసులు

విజయవాడ వైద్యం: జిల్లాలో ఆదివారం 440 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 95,643కి చేరింది. 7,216 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 87,395 మంది  వైరస్‌ను జయించి డిశ్ఛార్జి అయ్యారు. ముగ్గురు బాధితులు వైరస్‌ సోకి మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 1032కి చేరింది. జిల్లాలో పాజిటివిటీ 5.65     శాతంగా ఉంది. జిల్లాలోని 44 కొవిడ్‌ ఆసుపత్రులలో 3,036 పడకలకు గాను 2,911 అందుబాటులో ఉన్నాయి.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని