గురుముఖం

Updated : 25/06/2019 17:00 IST
ప్రళయకాలంలోనూ చెక్కుచెదరని ప్రదేశం వుందా?

ప్రళయకాలంలోనూ చెక్కుచెదరని ప్ర‌దేశం ఉంది. అదే వార‌ణాసి. ఆ లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిష్టితం.అందుకే ఎలాంటి ప్రళయాలు ఆ నగరాన్ని నాశనం చేయలేవని శాస్త్రాలు చెబుతున్నాయి. యావత్‌ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కల్పాంతం తరువాత ప్రళయం ఏర్పడుతుంది. అయితే వారణాసిని మాత్రం ఆ లయకారుడైన శంభునాథుడు సృష్టించాడు. అందుకే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెడతాడని నమ్మకం. 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని