☰
గురువారం, మార్చి 04, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 16/01/2021 11:54 IST
సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ 

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చందు జైన్‌ జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. శుక్రవారం తెల్లవారుజామున జ్యూవెల్లరీ దుకాణం వెంటిలేటర్‌ ను తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు షాపులో ఉన్న  1219 గ్రాముల బంగారం, 302 గ్రాములు వెండి ఎత్తు కెళ్లారు.

 షాపు తెరిచేందుకు వెళ్లిన ఉద్యోగి లోపల ఉన్న లాకర్లు పగులగొట్టినట్టు ఉండటంతో యజమానికి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. చందు జైన్‌ జ్యూవెల్లరీ దుకాణంలో గతంలో పని చేసిన డ్రైవర్‌ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. పోలీసుల విచారణలో డ్రైవర్‌ తన స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డానని చెప్పినట్టు సమాచారం. దొంగిలించిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి...
ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!

క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!

Tags: crime newsక్రైమ్‌ న్యూస్‌robberyచోరీsecunderabadసికింద్రాబాద్‌

మరిన్ని

  • జిరాక్స్‌ నోట్లు రూ.7.90 కోట్లు! ఒక్క మడత కూడా పడని కట్టల కొద్దీ నగదు గుట్టగా పేర్చారు ఏంటా..? అని చూస్తున్నారా! ఇవన్నీ నకిలీ నోట్లు. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పొట్టంగి పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా-ఆంధ్ర సరిహద్దు గ్రామమైన
  • కాళ్లూచేతులూ పట్టి.. నేలపైకి విసిరికొట్టి.. ఈర్ష్య వివేకాన్ని చంపేసింది. అసూయ మానవత్వాన్ని మింగేసింది. అమానుషత్వం ఓ ముక్కుపచ్చలారని పసిబాలుడి ఉసురు తీసింది. నిండా మూడేళ్లు నిండని బాలుడిని రెండో అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి విసిరేసిందో మహిళ. బాలుడి కాళ్లూ చేతులు పట్టుకుని, పక్కింటి వారు ...
  • అద్దె అడిగినందుకు హత్య ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ వ్యక్తి రాయితో బాది హత్య చేసిన దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు...
  • అతిథి అధ్యాపకుడి అసభ్య ప్రవర్తన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి ఏడాది చదువుతున్న ఓ విద్యార్థినితో అదే విభాగానికి చెందిన అతిథి అధ్యాపకుడు సోమవారం అసభ్యంగా ప్రవర్తించారు. ఆయన నుంచి తప్పించుకున్న విద్యార్థిని...
  • పళ్లు ఊడగొట్టిన వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన వ్యక్తికి ప్రతిపాదించానన్న అక్కసుతో తనపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి.. పళ్లు ఊడగొట్టారని తిరుపతికి చెందిన తెదేపా కార్యకర్త గోళ్ల లోకేష్‌నాయుడు మంగళవారం పోలీసులకు
  • బీరు తాగుతూ... స్టీరింగ్‌ తిప్పుతూ.. అది జాతీయ రహదారి... అర్ధరాత్రి దాటుతున్న సమయం... కారులో హుషారెత్తించే సంగీతం... పైగా డ్రైవర్‌ చేతిలో బీరు సీసా... హద్దు మీరిన వేగం. ఫలితం... కనురెప్పపాటులో ప్రమాదం... నాలుగు నిండు ప్రాణాలు
  • బోగీల నుంచి విడిపోయిన రైలింజన్‌ సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌ వెళుతున్న దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02791)కు ప్రమాదం తప్పింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో మంగళవారం ఉదయం 10.39 గంటల సమయంలో రైలు ఇంజిన్‌, బోగీల మధ్య లింక్‌
  • ప్రేమోన్మాది ఘాతుకం ప్రేమించిన యువతి కొద్ది కాలంగా పట్టించుకోకపోవడంతో ప్రేమోన్మాది ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గండిపేట మండలం హైదర్షాకోట్‌ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • నమ్మించి మోసం చేశారు: జయలలిత
  • శశికళ సంచలన నిర్ణయం
  • డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!
  • రాశీఖన్నా వింతకోరిక.. సారా డైలీడోస్‌
  • గంటా స్పందనపై విజయసాయిరెడ్డి కౌంటర్‌
  • నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోయే సినిమాలివే..
  • ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయనున్న ప్రభాస్‌..!
  • హీరోయిన్స్‌ కాదు కానీ.. నెట్టింట్లో స్టార్సే
  • గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం!
  • ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.