☰
శుక్రవారం, జనవరి 22, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 26/11/2020 08:31 IST
బాలికపై బాబాయ్‌ అత్యాచారం

కురవి: వరుసకు కూతురయ్యే బాలికపై ఆమె చిన్నాన్న అత్యాచారానికి ఒడిగట్టి గర్భవతిని చేసిన దారుణం మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై కురవి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటన వివరాలు ఇలా.. ఓ తండాకు చెందిన బాలిక (13) పక్క జిల్లాలోని ఓ పాఠశాలలో చదువుతోంది. కరోనాతో పాఠశాలకు సెలవు ఉండడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఇదే తండాకు చెందిన వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. మంగళవారం కళ్లు తిరిగి కిందపడిపోవడంతో మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భవతిగా నిర్ధారించారు. దీనిపై తల్లిదండ్రులు కుమార్తెని గట్టిగా అడగడంతో ఈ దారుణానికి పాల్పడింది వరుసకు చిన్నాన్న అయ్యే వ్యక్తి అనే చెప్పింది. దీనిపై ఎస్సై శంకర్‌రావుని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags:

మరిన్ని

  • బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు: 28 మంది మృతి[01:53]
  • అఖిల బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా[01:50]
  • నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి[01:47]
  • ‘సీరమ్‌’ అగ్నిప్రమాదంలో ఐదుగురి మృతి  [01:41]
  • శివమొగ్గలో భారీ పేలుడు: పలువురు మృతి?[01:30]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ట్రంప్‌ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
  • రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్‌ బయటపెట్టేస్తుంది..!
  • స్వాగతం అదిరేలా..
  • ట్రంప్‌కు టిమ్‌ కుక్‌ గిఫ్ట్‌.. ఏంటో తెలుసా..?
  • సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్‌ సందేశం పంపించారు
  • మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి​​​​​​​
  • నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
  • ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
  • ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్‌ పటేల్‌ జోక్..
  • అమ్మో.. టీమ్‌ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.