☰
బుధవారం, ఏప్రిల్ 21, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 07/03/2021 13:08 IST
ఆ ఐదుగురిది ఆత్మహత్యా.. హత్యా?

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. కాగా, ఈ ఘటన స్థానికంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. 

దుర్గ్‌ జిల్లా ఏఎస్పీ ప్రజ్ఞా మేశ్రమ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గ్ జిల్లాలోని బతేనా గ్రామంలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే.. కుటుంబ యజమాని, ఆయన కుమారుడు ఒకే తాడుకు ఉరి వేసుకొని మరణించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు ఇంటి బయట ఉన్న ఎండుగడ్డిపై పూర్తిగా కాలిపోయి ఉన్నాయి.

సైబర్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ బృందాలను ఘటనా స్థలికి పంపి దర్యాప్తు చేస్తున్నట్లు  ఏఎస్పీ తెలిపారు. పరిస్థితిని చూస్తే ఆత్మహత్యగానే ఉన్నప్పటికీ.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్ట్‌ మార్టం నివేదికలు వచ్చాక మరిన్ని వివరాలు చెబుతామన్నారు. మృతులను గైక్వాడ్‌(55), ఆయన భార్య జానకీ బాయి(45), కుమారుడు సంజు గైక్వాడ్‌(24), కుమార్తెలు దుర్గా(28), జ్యోతి(21) గా గుర్తించారు.

ఇవీ చదవండి

  • రామ మందిరానికి ఇంటింటి చందాలు నిలిపివేశాం

  • అతడి మృతికి గల కారణాలు తేలుస్తాం!

Tags: క్రైంఆత్మహత్యఛత్తీస్‌గఢ్‌కుటుంబంసూసైడ్‌crime newssuicidechattisgarhfamilysuspect

మరిన్ని

  • Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌[01:39]
  • మల్లాపూర్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం [11:08]
  • అర్ధరాత్రి ఇద్దరు యువకుల దుర్మరణం[10:43]
  • చనిపోతున్నానంటూ పోస్టు..కాపాడిన పోలీసులు[08:25]
  • తల్లి చెంతకు తనయుడు.. తండ్రి అరెస్టు[07:37]
  • భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య[07:21]
  • తల్లిదండ్రులకు కరోనా..కుమారుడి బలవన్మరణం[06:43]
  • లారీ బోల్తా ఘటనలో ముగ్గురు అరెస్టు[01:25]
  • శంషాబాద్‌లో దారుణ హత్య[01:22]
  • రూ.3వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం![01:18]
  • దంతెవాడ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం[01:41]
  • వైకాపా నేతల వేధింపులు..ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం[01:16]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరు వేసుకోకూడదు?
  • భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం
  • Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌
  • సాహో శిల్పా సాహు.. 
  • Curfew: తెలంగాణలో రోడ్లు నిర్మానుష్యం
  • Lockdown ఆఖరి అస్త్రం కావాలి: మోదీ 
  • Walk test.. ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండి!
  • పునర్నవి యోగా.. రకుల్‌ ట్రెక్కింగ్‌ కథలు
  • మహారాష్ట్రలో ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్‌?
  • కాశీలో అంత్యక్రియల నిర్వహణ కష్టమే..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.