గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అద్దె అడిగాడని ఇంటి యజమానినే చంపేశాడు

చెన్నై: అద్దె అడిగాడని ఇంటియజమానినే చంపేశాడు ఓ అద్దెదారు కొడుకు.ఈ ఘటన చెన్నైలోని కుండ్రటూరులో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ధనరాజ్‌ అనే వ్యక్తి  గుణశేఖర్‌ (51) ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా గత నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేకపోయాడు. దీంతో ధనరాజ్‌తో యజమాని గుణశేఖర్‌ గొడవపడ్డాడు. అద్దెకట్టాల్సిందేనని భీష్మించాడు. దీంతో ధనరాజ్‌ కుమారుడు అజిత్‌ కోపం పట్టలేకపోయాడు. అర్ధరాత్రి యజమాని ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని