ఆమె నవ్వితే లోకమంతా ఆనందం
మహిళా దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వారి జీవితాల్లో తోడుగా ఉన్న మహిళలకు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ వారితో పంచుకున్న మధుర క్షణాలను, ఆత్మీయ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అవేంటో మీరు చూడండి!
మన ఇంట్లోని మహిళలు చిరునవ్వులు చిందిస్తే ప్రపంచమంతా ఆనందంగా ఉంటుంది. నా లోకంలోని మహిళతో పాటు ప్రపంచంలోని ప్రతీ అతివకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -నాగశౌర్య
నా చుట్టూ ఉన్న మహిళలతోపాటు ప్రపంచంలో ఉన్న అతివలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -మహేష్‌బాబు
పితృస్వామ్యానికి ఎదురొడ్డి నిలిచి సమాజంలో సమానత్వం ఉండాలనే ప్రాథమిక బాధ్యతను వారు మనకు నేర్పారు. కానీ, నేటికి మనం సమాజంలో జీవనశైలి మెరుగ్గా ఉన్నా.. ఆదర్శంగా మాత్రం లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. -సుధీర్ బాబు
అన్నపూర్ణమ్మతో మొదలైనా ఈ ప్రయాణంలో ఎంతో మంది మహిళలు తోడవుతూ వస్తున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -అన్నపూర్ణ స్టూడియోస్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. -డైరెక్టర్ బాబీ
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
అనసూయ చిత్రం విడుదలకు సిద్ధం
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
-
‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్
- ‘అశోకవనంలో....’ విశ్వక్సేన్
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
- ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ కొత్త మూవీ?
- ‘దోస్తానా 2’లో కార్తిక్ ఆర్యన్ నటించడం లేదా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’
-
జాతి రత్నాలు: ‘సిల్లీ ఫూల్స్’ని చూశారా!
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!