బాబు గీసిన బొమ్మ.. ఎంజాయ్ చేస్తోన్న అనుపమ
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: నటుడు నాగబాబు కుంచె చేతపట్టారు. చెట్లు, సెలయేరుకి కళారూపం ఇచ్చి.. గాలి, నీటి గొప్పతనాన్ని తెలియజేశారు. కుల,మత,వర్గ బేధాలు వాటికి లేవు. మానవులకు ఉన్నందుకు సిగ్గుపడాలి అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
* ‘ది గ్రేస్ ఆఫ్ అరబిక్’ అనే వీడియోకి సంబంధించిన గ్లింప్స్‌ని ఇన్‌స్టా వేదికగా విడుదల చేశారు నాయిక లక్ష్మీరాయ్. త్వరలోనే పూర్తి విడుదల వస్తుందని తెలిపారు.
* సోమవారం అనుపమ పరమేశ్వరన్‌కి సెలవట. సెలవుని ఎంజాయ్ చేస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.
* హలో! మీ అందరినీ మిస్ అయ్యాను అన్నారు బాలీవుడ్ నాయిక కరీనా కపూర్.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- పవన్ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్ రాజు
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఏప్రిల్ 12న 'ఖిలాడి' టీజర్ విడుదల
గుసగుసలు
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- నితిన్‌తో హైబ్రీడ్ పిల్ల?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్.. పూజా