‘జ‌యం’ జ్ఞాప‌కాల్లో నితిన్‌.. ర‌ష్మిక‌- ఛార్మి ముచ్చ‌ట   - tollywood bollywood actors latest posts on instagram
close
Published : 15/06/2021 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జ‌యం’ జ్ఞాప‌కాల్లో నితిన్‌.. ర‌ష్మిక‌- ఛార్మి ముచ్చ‌ట  

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: నితిన్ న‌టించిన తొలి చిత్రం ‘జయం’ సోమ‌వారంతో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హీరోగా అవ‌కాశం ఇచ్చిన చిత్ర‌ ద‌ర్శ‌కుడు తేజ‌, త‌న‌ని ఆద‌రించిన‌ ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు నితిన్‌.

* జూన్ 14.. త‌మ పెళ్లిరోజు సంద‌ర్భంగా ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఆనందం వ్య‌క్తం చేశారు రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న‌.

* స‌త్యదేవ్ హీరోగా తెర‌కెక్కుతోన్న ‘తిమ్మ‌రుసు’ చిత్రంలోని స్టిల్స్‌ని పంచుకున్నారు న‌టుడు బ్రహ్మాజీ. 

* ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన ‘ద‌ర్బార్’ చిత్రంలో యువ నాయిక నివేదా థామ‌స్ కీల‌క పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ పాట‌కు సంబంధించిన స్టిల్ పంచుకుంది.

* ‘‘మీరు నా బూట్ల‌ని (షూస్‌) ఇష్ట‌ప‌డుతున్నారా?’’ అని అడుగుతోంది మాస్ట‌ర్ ఫేం మాళ‌విక మోహ‌న‌న్‌.
 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని