Pawan Kalyan: పోసాని వ్యాఖ్యలకు పవన్‌ కల్యాణ్‌ కౌంటర్‌ - telugu news pawan kalyan about posani krishna murali
close
Published : 28/09/2021 04:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawan Kalyan: పోసాని వ్యాఖ్యలకు పవన్‌ కల్యాణ్‌ కౌంటర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్ మాట్లాడిన తీరుపై ఏపీ ప్రభుత్వ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సైతం పవన్‌ వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ తాజాగా స్పందించారు. ట్విటర్‌ వేదికగా పోసాని మాటలకి కౌంటర్‌ ఇచ్చారు. ‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే’ అని రాసుకొచ్చారు. ‘హు లెట్‌ ది డాగ్స్‌ ఔట్‌’ అనే పాటని షేర్‌ చేస్తూ ‘నాకు ఇష్టమైన పాట’ ఇది తెలిపారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని