బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
హైదరాబాద్: స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించనున్న ఓ సినిమాలో ప్రముఖ స్టార్ హీరో కుమార్తె నటించనున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. సామాజికాంశాలతో ఇది రూపుదిద్దుకోనున్నట్లు టాక్. #AA21గా రానున్న ఈ చిత్రంలోని ప్రథమార్ధంలో స్టూడెంట్ లీడర్‌గా.. ద్వితీయార్ధంలో రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపించనున్నారంటూ ఎన్నో రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. త్వరలో చిత్రీకరణలో పాల్గొననున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
నటుడు శరత్‌కుమార్ కుమార్తె నటి వరలక్ష్మి ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘క్రాక్’లో జయమ్మగా, ‘నాంది’లో ఆద్యగా మెప్పించి తెలుగువారికి చేరువైన వరలక్ష్మి.. బన్నీ సినిమాలో రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయమై చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య
- తగిన జాగ్రత్తలతో..సెట్లోకి ‘సర్కారు..’
- రవితేజ కొత్త చిత్రం ప్రారంభం
-
తెలుగు డైలాగ్‌తో అలరిస్తోన్న మోహన్ లాల్
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
రివ్యూ
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
‘ఆచార్య’.. బాక్సులు బద్దలవుతాయ్
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం