కరణ్‌జోహార్‌కు ఐకాన్‌ పురస్కారం - karan johar win icon award at london indian film festival
close
Published : 12/07/2021 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరణ్‌జోహార్‌కు ఐకాన్‌ పురస్కారం

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌, బ్రిటిష్‌ దర్శకుడు ఆసిఫ్‌  కపాడియాలకు లండన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘ఐకాన్‌’ పురస్కారం దక్కింది. గతవారం ఆన్‌లైన్‌లో లండన్‌ వేదికగా జరిగిన లండన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ముగింపు వేడుకల్లో ఈ అవార్డులను ప్రకటించారు. ఇదే వేడుకలో శృతిహాసన్‌, జాన్వీకపూర్‌లకు అవుట్‌స్టాండింగ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. బాగ్రీ ఫౌండేషన్‌, బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని