బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమలో గతేడాది కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి రాగిణి ద్వివేదికి గురువారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో ఎంతోమందికి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో గతేడాది సెప్టెంబర్ లో నటీమణులు రాగిణి, సంజనాను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రాగిణి.. బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. అనంతరం ఆమె బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో తాజాగా ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి
రాగిణి, సంజనా.. అన్ని ఆస్తులు ఎక్కడివి?
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
- ‘బిగ్బాస్’ కంటెస్టెంట్ హీరోగా కొత్త సినిమా!
-
రానా ‘అరణ్య’ ట్రైలర్
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
రెండోసారి.. పంథా మారి
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది