☰
మంగళవారం, జనవరి 19, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

అవీ.. ఇవీ..

Published : 23/11/2020 00:50 IST
నాన్న వచ్చి 45ఏళ్లు.. మాల్దీవులకు మరోనటి

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్‌లు జోరందుకోనున్నాయి. దీంతో హీరోయిన్లు దొరికిన సమయాన్ని వీలైనంత వరకూ ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రణీత మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా.. అక్కినేని కోడలు సమంత సైతం మాల్దీవులకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. డైలాగ్‌కింగ్‌ మోహన్‌బాబుకు మనోజ్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా తారలు ఏమేం విశేషాలు పంచుకున్నారో చూద్దాం పదండి..

* డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి నేటితో 45 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియో పోస్టు చేశారు.
* హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాల్దీవుల్లో సెలవులను ఆస్వాదిస్తోంది. సముద్రపుటంచుల్లో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.
* అక్కినేని సమంత కూడా మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె మాల్దీవుల్లో ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
* బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ కరోనా పరీక్ష చేయించుకుంది. ఆ టెస్టుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంది. 
* ‘డింగో నా టీషర్టు మీద ఎందుకు ఉన్నావ్‌..?’ అంటూ సినీ హీరో దగ్గుపాటి రానా ఓ పోస్టు చేశారు.
* హీరోయిన్‌ సనాఖాన్‌ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
* ‘రూలర్‌’ హీరోయిన్‌ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్టు చేసింది.

* నటుడు అక్కినేని నాగచైతన్య నవంబర్‌ 23తో 34వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ సందర్భంగా చైతన్య కామన్‌ డీపీని విక్టరీ వెంకటేశ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ వేర్వేరుగా విడుదల చేశారు.

 














Tags: Social lookRana daggupatiMohanbabumanchu manojsamanthaRakulpreetsinghkatrina kaifసోషల్‌ లుక్‌రానామోహన్‌బాబుమంచు మనోజ్‌సమంతరకుల్‌ప్రీత్‌సింగ్‌టాలీవుడ్‌బాలీవుడ్‌సినిమా
టాలీవుడ్‌గుస‌గుస‌లుకొత్త సినిమాలుఇంటర్వ్యూబాలీవుడ్సినిమా రివ్యూఓటీటీ సంగతులుఅప్పటి ముచ్చట్లుతాజా వార్తలు

మరిన్ని

  • తాగడానికి తగని సమయముంటదా..! అక్కినేని హీరో నాగచైతన్య రేసర్‌ అవతారమెత్తాడు. మళ్లీ తిరిగి ట్రాక్‌ మీదకు రావడం సంతోషంగా ఉందంటూ ఫొటోలు పంచుకున్నాడు. కాఫీ తాగడానికి తగని సమయం లేదంటున్నాడు మెగా హీరో వరుణ్‌తేజ్‌. తాను కాఫీ తాగుతున్న ఒక ఫొటోను పంచుకున్నాడు. 
  • ప్రభాస్‌ స్పెషల్‌ గిఫ్ట్స్‌ చూశారా..! యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తరచూ తన మంచి మనసును చాటుకుంటారు. తన కోసం ఎన్నో విధాలుగా శ్రమిస్తున్న తన టీమ్‌కు పలు సందర్భాల్లో ప్రత్యేకంగా బహుమతులు అందించి వారి ప్రేమాభిమానులను పొందుతుంటారు ఈ హీరో. ఈ క్రమంలోనే సంక్రాంతి...
  • ఓవర్సీస్‌లో విజయ్‌ ‘మాస్టర్‌’ హవా! విజయ్‌ ప్రధానపాత్రలో నటించిన ‘మాస్టర్‌’చిత్రం కలెక్షన్‌ పరంగా ఓవర్సీస్‌లో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు రూ3.85 కోట్లవసూళ్లు రాబట్టినట్టు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు.  ఇంతవరకు ఏ కోలీవుడ్‌ చిత్రం ఈ స్థాయిలో
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన మీనా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ దేవి నాగవల్లి నామినేట్‌ చేయడంతో సోమవారం చెన్నై సైదాపేట్‌లోని తన నివాసంలో ప్రముఖ నటి మీనా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ
  • రష్మిక.. మాటిస్తున్నా: విజయ్‌దేవరకొండ విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో విజయ్‌ మాస్‌ లుక్‌లో కనిపించి సందడి చేశారు. ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా అనన్య...
  • ‘తాండవ్‌’ మేకర్స్‌పై కేసు నమోదు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌కు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే సోషల్‌మీడియాలో విపరీతమైన నిరసనలు ఎదుర్కొంటున్న ‘తాండవ్‌’ టీమ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది...
  • పవన్‌-రానా మూవీలో ప్రముఖ విలన్‌ పవన్‌కల్యాణ్‌ - రానా కాంబోలో త్వరలో ఓ సూపర్‌హిట్‌ రీమేక్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రానుంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న...
  • నీ పని అయిపోయిందన్నారు: రకుల్‌ కథ నచ్చితే చాలు.. ఆకారంలో.. ఆహార్యంలో కొత్తదనం చూపించడానికి ఎంతయినా కష్ట పడుతుంటారు కథానాయకులు. ఇటీవల కాలంలో నాయికలూ ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. కథకు న్యాయం చేయడం కోసం ముద్దబంతిలా బొద్దుగా మారడానికైనా..
  • ప్రముఖ నిర్మాత దొరస్వామిరాజు కన్నుమూత ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దొరస్వామి రాజు కన్నుమూశారు.
  • నాన్‌స్టాప్‌ ‘ఫన్‌’షూట్‌.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి ‘ఫన్‌’కు సెలవులు ఉండవని అంటున్నాడు డైరెక్టర్‌ అనిల్‌రావిపూడి. వారాంతంలో కూడా షూటింగ్‌ అంటూ ఆయన ఒక ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నాడు. ఆ చిత్రంలో అనిల్‌రావిపూడితో పాటు హీరో వరుణ్‌తేజ్‌, హాస్యనటుడు సునీల్‌, నిర్మాత దిల్‌రాజు తదితరులు ఉన్నారు.
  • నా పెళ్లికి అవే వేదికలు.. ప్రకృతి అంటే తనకెంతో ఇష్టమని అంటున్నారు లెజెండ్‌ బ్యూటీ సోనాల్‌ చౌహాన్‌. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘లెజెండ్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన   ఈమె తరచూ సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు ఎంతో చేరువగా ఉంటున్నారు...
  • ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్‌ ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించనున్న సినిమాల గురించి గత కొంతకాలంగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని ఆయన పీఆర్‌వో వెల్లడించారు. మోహన్‌బాబు ప్రస్తుతం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో మాత్రమే నటిస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా..
  • నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్‌ తన భార్య సోనాలి సూద్‌ తెలుగింటి ఆడపడుచని.. కాబట్టి తాను తెలుగు కుటుంబంలో ఓ సభ్యుడ్నేనని బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో ‘గజ’గా మెప్పించిన సోనూసూద్‌.. తాజాగా ఆ సినిమా...
  • ‘ఉప్మాపాప’కు థాంక్స్‌ చెప్పిన రామ్‌.. ప్రముఖ నటుడు సోనూసూద్‌ దర్జీ అవతారమెత్తాడు. సినిమా సెట్లో కుట్టుమిషన్‌పై ప్యాంటు కుట్టాడు. ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు. ఉప్మాపాపకు థాంక్స్‌ అంటూ అనుపమాపరమేశ్వరన్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు హీరో రామ్‌ పోతినేని. దానికి అనుపమా కూడా రిప్లై ఇచ్చిందండోయ్‌.
  • క్షమాపణలు చెప్పిన విజయ్‌సేతుపతి తమిళ నటుడు విజయ్‌ సేతుపతి క్షమాపణలు చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా ప్రయత్నించి కేక్‌ కట్‌ చేయడమే ఇందుకు కారణం. కేక్‌ కోస్తే క్షమాపణలు చెప్పడం దేనికి అనుకుంటున్నారా..? ఆయన ఆ కేకును ఖడ్గంతో కోశారు మరి. ఆ ఫొటో కాస్తా వైరలైంది. ఇంకేముంది నెటిజన్లు విమర్శలు చేయడం ప్రారంభించారు.
  • మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా..? కేవలం అభిమానులే కాదు.. తన సహనటులతో పాటు దక్షిణాది.. ఉత్తరాది సినీ ప్రముఖులు కూడా మహేశ్‌బాబు అందానికి ఫిదా అయినవాళ్లే. మంచితనాన్ని కొనియాడినవాళ్లే. తాజాగా మహేశ్‌బాబుపై హీరో మంచు
  • సాబ్‌ రీఎంట్రీ.. రెస్పాన్స్‌ మామూలుగా లేదుగా పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. వెండితెరపై ఈ పేరును చూడాలని దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశకు జీవం పోస్తూ విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో...
  • కేజీయఫ్‌-2 రోరింగ్‌.. ఆర్జీవీ పంచ్‌ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీయఫ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కేజీయఫ్‌-2’ టీమ్‌పై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన ‘కేజీయఫ్‌-2’ టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్‌ పట్ల ఆర్జీవీ స్పందించారు....
  • మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్‌ నైట్‌ అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో సంక్రాంతి పండుగ వేడుకలు గత రెండు రోజులుగా సందడిగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో భోగి మంటలతో ఈ వేడుకలను ప్రారంభించిన మెగా ఫ్యామిలీ..
  • తమన్నా చీట్‌: సాయేషా డ్యాన్స్‌: మంచు కుటుంబం స్టార్‌ హీరోయిన్‌ తమన్నా చీటింగ్‌ మొదలైందట. వేరేలా అనుకోవద్దు. డైట్‌కు స్వస్తి చెప్పి ఎంచక్కా ఇష్టమైనవన్నీ
  • అవసరాల కోసం ఆ డబ్బు వాడేసిన రవితేజ మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి మాస్‌ మహారాజ్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రవితేజ. ఆయన హీరోగా నటించిన ‘క్రాక్‌’ సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల...
  • లడ్డూ కావాలా..? పంచ్‌ ఇచ్చిన దిశాపటాని కొత్త సంవత్సరం.. కొత్త సంబరాలు.. కొత్త ఆనందాలు.. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ.. మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు. వేడుకలకు సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు. హీరోయిన్‌ దిశాపటాని బాక్సింగ్‌ చేస్తోంది. పంచ్‌ బ్యాగ్‌ను గాల్లోకి ఎగిరి మరీ తన్నుతున్న వీడియోను ఆమె పోస్టు చేసింది.
  • సంక్రాంతి ప్రత్యేకం: చీరకట్టి.. మనసు కొల్లగొట్టి పండగ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది వస్త్రాలంకరణ. ఆడవాళ్ల గురించి చెప్పాలంటే.. వచ్చే ఈ పండగకు ఎలాంటి చీరకట్టుకొవాలి.. ఎలా ముస్తాబు కావాలి.. ఏ చీరమీదకు ఎలాంటి ఆభరణాలు ధరించాలి అని చర్చలు పెడుతుంటారు. సినీ నటులు.. హీరోయిన్లు ఇందుకు మినహాయింపేం కాదు.
  • RRRపై సెటైర్‌.. స్పందించిన చిత్రబృందం దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే తెలిసిందే కదా.. ఆయన సినిమా తీస్తే ప్రేక్షకులను వందశాతం అలరించాల్సిందే.. అందుకే సమయం కాస్త ఎక్కువగానే తీసుకుంటారు. మిగతా డైరెక్టర్లు సంవత్సరానికో సినిమా చొప్పున విడుదల చేస్తుంటే ఆయన మాత్రం నిదానంగా రెండుమూడేళ్లు తీసుకొని
  • సంక్రాంతి వేళ.. సెలబ్రిటీలు ఏమన్నారంటే..! ‘భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా....
  • రవితేజ అదరగొట్టేశారు..! మాస్‌ మహారాజ్‌ రవితేజపై మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘క్రాక్‌’లో రవితేజ నటన టాప్‌ లెవల్‌లో ఉందని ఆయన అన్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న రామ్‌చరణ్‌ తాజాగా ‘క్రాక్‌’ చిత్రాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ...
  • ‘డర్టీ’ భామ.. బాపుబొమ్మ..! ‘డర్టీహరి’ హీరోయిన్‌ సిమ్రత్‌కౌర్‌ భోగి శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియో పోస్టు చేసింది. ఆమె గతంలో పోస్టు చేసిన ఒక ఫొటోకు బాపుగారి బొమ్మ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. యువనటుడు సుధీర్‌బాబు కండలు పెంచేందుకు కఠినంగా శ్రమిస్తున్నాడు. తన తర్వాతి సినిమా ‘శ్రీదేవీసోడాసెంటర్‌’ కోసం కసరత్తు చేస్తున్నాడు. జిమ్‌లో వర్కౌట్‌కు చేస్తున్న దృశ్యాలను వీడియో రూపంలో ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
  • ఇంతలా ఆదరిస్తారని ఊహించలేదు: రవితేజ మాస్‌ మహారాజ్‌ రవితేజ, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌ హాట్రిక్‌ హిట్టు కొట్టింది. ‘డాన్‌శీను’, ‘బలుపు’ తర్వాత ఇప్పుడు మరోసారి వాళ్లిద్దరూ కలిసి పనిచేసిన ‘క్రాక్‌’ జనవరి 9న విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్‌ నటించింది.
  • మాది పాలు-నీళ్ల బంధం: శివబాలాజీ   ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అందురూ అభిమానులే. సెలబ్రిటీలను షోకు అతిథులుగా పిలిచి తనదైన శైలిలో ఆలీ ఇంటర్వ్యూ చేస్తారు. తాజాగా ఆ షోకు నటులు శివబాలాజీ, మధుమిత జంటగా హాజరయ్యారు.
  • సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తాజాగా అగ్ర కథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. రజనీకాంత్‌ ఆరోగ్యంగా జీవించాలని ఆయన కోరుకున్నారు. అసలేం జరిగిందంటే..

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
  • హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో దారుణం
  • బాయ్‌ఫ్రెండ్‌ ఫొటో పంచుకున్న కాజల్‌
  • తాగడానికి తగని సమయముంటదా..!
  • చీరకట్టుతో కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారం?
  • కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
  • సిరాజ్‌.. ఇక కుర్రాడు కాదు
  • ఆఖరి రోజు ఓపిక పడితే..!
  • ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
  • పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.