ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
చిన్నప్పుడే కెమెరా ముందుకొచ్చిన బేబమ్మ
హైదరాబాద్: తొలిసినిమాతోనే సూపర్‌హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయిక కృతిశెట్టి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’లో ఆమె వైష్ణవ్‌తేజ్ సరసన బేబమ్మగా నటించి ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టారు. మొదటి సినిమానే అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా ఆమె నటించిన విధానం చూసి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కృతి చిన్నతనంలోనే కెమెరా ముందు తళుక్కున మెరిశారు.
స్కూల్‌కు వెళ్లే వయసులో ఉన్నప్పుడే మొట్టమొదటిసారి ఓ వస్త్ర దుకాణాల వాణిజ్య ప్రకటనలో కృతిశెట్టి పాల్గొన్నారు. అనంతరం ‘లైఫ్‌బాయ్’, ‘డైరీమిల్క్ చాక్లెట్’తోపాటు ఓ పెన్నుల కంపెనీ యాడ్‌లో కూడా ఆమె నటించారు. హృతిక్‌రోషన్ కథానాయకుడిగా 2019లో విడుదలైన ‘సూపర్ 30’లో సైతం కృతిశెట్టి ఓ సన్నివేశంలో కనిపించారు. మన బేబమ్మ నటించిన కొన్ని వాణిజ్య ప్రకటనలను మీరూ ఓసారి చూసేయండి..!
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- పవన్ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్ రాజు
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఏప్రిల్ 12న 'ఖిలాడి' టీజర్ విడుదల
గుసగుసలు
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- నితిన్‌తో హైబ్రీడ్ పిల్ల?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్.. పూజా