Varudu kavalenu: వరుడు కావలెను వచ్చేస్తోంది..! - telugu news varudu kavalenu release date announcement
close
Published : 25/09/2021 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varudu kavalenu: వరుడు కావలెను వచ్చేస్తోంది..!

హైదరాబాద్‌: నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటించి సరికొత్త చిత్రం ‘వరుడు కావలెను’. యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్‌లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈసినిమాలోని పాటలు ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షించేలా ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని