Social Look: ప్రియాంక చోప్రా కురుల సెల్ఫీ.. డాక్టరుగా రకుల్‌ - telugu news social look of tollywood bollywood actors
close
Published : 18/09/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ప్రియాంక చోప్రా కురుల సెల్ఫీ.. డాక్టరుగా రకుల్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

* ఫ్యాషన్‌, ఫొటోషూట్‌, రన్నింగ్‌, ట్రావెలింగ్‌ తదితర విషయాన్ని ద్వేషిస్తూనే ప్రేమిస్తుందట రాశీఖన్నా.

* ‘నేను సెల్ఫీ తీసుకుంటే అందులో 90 శాతం నా కురులే కనిపిస్తున్నాయి’ అంటూ ప్రియాంక చోప్రా తన సెల్ఫీలని షేర్‌ చేసింది.

* తమన్నా నీలి రంగు చీరలో తళుక్కున్న మెరిసింది. సమంత నవ్వుతూ కనిపించింది.

* తన నటిస్తోన్న బాలీవుడ్‌ చిత్రం ‘డాక్టర్‌జీ’లోని లుక్‌ని షేర్‌ చేసింది రకుల్ ప్రీత్‌సింగ్‌. ఈ సినిమాలో డాక్టర్‌ ఫాతిమా అనే పాత్రలో నటిస్తుందామె.




































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని