ఆది, రాంప్రసాద్‌లకు అన్నపూర్ణమ్మ అదిరే పంచ్‌ - sridevi drama company latest promo 27th june 2021
close
Published : 23/06/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆది, రాంప్రసాద్‌లకు అన్నపూర్ణమ్మ అదిరే పంచ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి ఆదివారం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు, సరికొత్త ప్రతిభ కలిగిన వ్యక్తులను పరిచయం చేస్తున్న ఎంటర్‌టైనింగ్‌ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. వచ్చే ఆదివారం అలరించే స్కిట్‌లతో పాటు, బల్వీర్‌ ఆలపించిన ఫోక్‌లను కూడా ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అలనాటి నటి అన్నపూర్ణమ్మ వేసిన పంచ్‌లకు ఆది, రాంప్రసాద్‌లతో పాటు, లేడీ ఆర్టిస్ట్‌లకు కూడా దిమ్మ తిరిగిపోయింది. గతంలో, ఇప్పుడు చిన్నారులకు నీళ్లు ఎలా పోస్తున్నారనే దానిపై ఇమ్మాన్యుయేల్‌ స్కిట్‌ కితకితలు పెడుతోంది. ఇక ఈసారి 1980 థీమ్‌తో చేసిన స్కిట్‌లు నవ్వులు పూయిస్తున్నాయి. పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే జూన్‌ 27వ తేదీ వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ ఆద్యంతం నవ్వులు పంచుతున్న ఈ ప్రోమోను చూసేయండి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని