గ్రామీణ ప్రేమకథ
close
Published : 28/09/2021 02:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రామీణ ప్రేమకథ

తనిష్క్‌రెడ్డి, అంకిత సాహు జంటగా మాధవ్‌ మూర్తి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రిచా భట్నాగర్‌, విజయలక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి వెంకట్‌ యాదవ్‌ క్లాప్‌నిచ్చారు. జ్యోత్స్న కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం కథానాయకుడు మాట్లాడుతూ ‘‘బలమైన కథతో రూపొందుతున్న చిత్రమిది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. భావోద్వేగాలతోపాటు యాక్షన్‌కి ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని