Bangarraju: రమ్యమైన బంగార్రాజు
close
Updated : 16/09/2021 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bangarraju: రమ్యమైన బంగార్రాజు

నసుకు నచ్చిన మనిషి తోడుంటే... మల్లె పందిరికింద ఉన్నట్లే ఉంటుంది. గుండెలో ఉండే ప్రేమంతా... కళ్లలో కనిపిస్తే... కాళ్లు నాట్యమాడక ఏం చేస్తాయి?... అలా మల్లె పందిరి కింద చూడచక్కని జంట డ్యాన్స్‌ చేస్తుంటే... చూడముచ్చటే కదా! ఆ ముచ్చట ఎలా ఉంటోందో మచ్చుకు చూడండంటూ రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున ట్వీట్‌ చేశారీ ఫొటో..!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని