close
Published : 21/04/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ కోణంలో చూశారంటే...

‘‘తెరపై ఎన్నో పాత్రల్లో కనిపిస్తుంటాం. వాటిని చూసి ప్రపంచంలో సమస్త విషయాలు మాకు తెలుసనుకుంటే పొరపాటు. సినిమా వేరు, జీవితం వేరు. సగటు మనిషిగా నాకూ కొన్ని పరిమితులు ఉంటాయి’’ అని చెప్పుకొచ్చింది సమంత. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి ఈమె. ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’ చిత్రంలో నటిస్తోంది. నేనూ మనిషినే, అందరిలా తప్పులు చేస్తుంటానని చెప్పుకొచ్చింది సమంత. ‘‘నేను నటిని. ఎదుటి వ్యక్తి ఆ కోణంలోనే నన్ను చూడాలనుకుంటా. అప్పుడు నా పనితీరు వాళ్లకి మరింత బాగా నచ్చుతుందనేది నా మనసులో మాట’’ అని సెలవిచ్చింది సమంత.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని