close
Published : 19/04/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త చిత్రం

టెలివిజన్‌ షో ‘బిగ్‌బాస్‌’తో గుర్తింపు పొందిన సయ్యద్‌ సోహెల్‌ కథానాయకుడిగా లక్కీ మీడియా పతాకంపై ఓ చిత్రం తెరకెక్కనుంది. బెక్కం వేణు గోపాల్‌...గ్లోబల్‌ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించబోతున్నారు. రొమాంటిక్‌ కథతో ఈ చిత్రం రూపొందనుందని సినీ వర్గాలు తెలిపాయి. సయ్యద్‌ సోహైల్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం అధికారికంగా ఈ సినిమాని ప్రకటించింది చిత్రబృందం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని