రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష
చెన్నై: చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సెలబ్రిటీ జంట రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష పడింది. ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ చెన్నై స్పెషల్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. శరత్‌కుమార్, రాధిక, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా గతంలో సినిమాలు నిర్మించేవాళ్లు. ఈ క్రమంలోనే రేడియన్స్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నారు. అప్పు చెల్లించేందుకు 2017లో రేడియన్స్ సంస్థకు చెక్ అందజేయగా.. అది బౌన్స్ అయ్యింది. దీంతో రేడియన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆ కేసును విచారించిన కోర్టు రాధిక దంపతులకు జైలు శిక్ష వేస్తున్నట్లు తీర్పునిచ్చింది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- పవన్ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్ రాజు
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఏప్రిల్ 12న 'ఖిలాడి' టీజర్ విడుదల
గుసగుసలు
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- నితిన్‌తో హైబ్రీడ్ పిల్ల?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్.. పూజా