☰
ఆదివారం, జనవరి 17, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 23/11/2020 00:50 IST
నాన్న వచ్చి 45ఏళ్లు.. మాల్దీవులకు మరోనటి

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్‌లు జోరందుకోనున్నాయి. దీంతో హీరోయిన్లు దొరికిన సమయాన్ని వీలైనంత వరకూ ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రణీత మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా.. అక్కినేని కోడలు సమంత సైతం మాల్దీవులకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. డైలాగ్‌కింగ్‌ మోహన్‌బాబుకు మనోజ్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా తారలు ఏమేం విశేషాలు పంచుకున్నారో చూద్దాం పదండి..

* డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి నేటితో 45 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియో పోస్టు చేశారు.
* హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాల్దీవుల్లో సెలవులను ఆస్వాదిస్తోంది. సముద్రపుటంచుల్లో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.
* అక్కినేని సమంత కూడా మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె మాల్దీవుల్లో ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
* బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ కరోనా పరీక్ష చేయించుకుంది. ఆ టెస్టుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంది. 
* ‘డింగో నా టీషర్టు మీద ఎందుకు ఉన్నావ్‌..?’ అంటూ సినీ హీరో దగ్గుపాటి రానా ఓ పోస్టు చేశారు.
* హీరోయిన్‌ సనాఖాన్‌ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
* ‘రూలర్‌’ హీరోయిన్‌ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్టు చేసింది.

* నటుడు అక్కినేని నాగచైతన్య నవంబర్‌ 23తో 34వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ సందర్భంగా చైతన్య కామన్‌ డీపీని విక్టరీ వెంకటేశ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ వేర్వేరుగా విడుదల చేశారు.

 














Tags: Social lookRana daggupatiMohanbabumanchu manojsamanthaRakulpreetsinghkatrina kaifసోషల్‌ లుక్‌రానామోహన్‌బాబుమంచు మనోజ్‌సమంతరకుల్‌ప్రీత్‌సింగ్‌టాలీవుడ్‌బాలీవుడ్‌సినిమా

మరిన్ని

  • సైఫ్‌ అలీఖాన్‌ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం[22:05]
  • నాన్‌స్టాప్‌ ‘ఫన్‌’షూట్‌.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి[20:01]
  • సోనూసూద్‌ హీరోగా ‘క్రాక్‌’ రీమేక్‌..![17:06]
  • లీడర్‌ వెనుక ఉన్న లెజెండ్‌..![15:02]
  • నా పెళ్లికి అవే వేదికలు..[14:44]
  • మెడలో రుద్రాక్షతో ‘సిద్ధా’గా రామ్‌చరణ్‌[10:29]
  • నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్‌[09:31]
  • ‘ఉప్మాపాప’కు థాంక్స్‌ చెప్పిన రామ్‌..[01:40]
  • ‘సలార్‌’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?[01:37]
  • ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది  [01:34]
  • ‘పోలీస్‌ స్టేషన్‌ దగ్గర దొంగతనమేంట్రా..’[01:30]
  • ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్‌[14:09]
  • రౌడీ రాకకు రంగం సిద్ధం[13:19]
  • చీరోచిత విన్యాసాలు[12:20]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది 
  • మరో 6 పరుగులు చేసుంటే.. 
  • నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్‌
  • సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
  • గబ్బా కాదు..శార్దూల్‌-సుందర్‌ల దాబా: సెహ్వాగ్‌
  • ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్‌
  • ‘ఉప్మాపాప’కు థాంక్స్‌ చెప్పిన రామ్‌..
  • ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
  • యాష్‌ లేకున్నా సుందర్‌ నష్టం చేశాడు: ఆసీస్‌
  • డ్రాగన్‌ ‘ప్లాన్‌’ ప్రకారమే..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.