తలైవి సెట్లో - bhagyashree in thalaivi set
close
Published : 19/06/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తలైవి సెట్లో

ముంబయి: కథానాయికగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న భాగ్యశ్రీ ఇప్పుడు క్యారెక్టర్‌ నటిగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’తోపాటు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన ‘తలైవి’ చిత్రంలోనూ ఆమె కీలక పాత్రలు పోషించింది. ‘తలైవి’ సెట్లో ఆ చిత్ర దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌తో సన్నివేశం గురించి చర్చిస్తున్నప్పటి ఈ ఫొటోని భాగ్యశ్రీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని