బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
ఇంటర్నెట్ డెస్క్: సినీ నటి అనుపమ పరమేశ్వరన్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ప్రేమలో మునిగిపోయారని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్ కొట్టిపారేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె వారిద్దరూ ప్రేమలో ఉన్నారనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే అనుపమ తండ్రి క్రికెట్‌కు వీరాభిమాని అని, అందుకే ఒక సందర్భంలో బుమ్రాను కలుసుకున్నారే తప్ప అందులో మరే ఉద్దేశమూ లేదని స్పష్టతనిచ్చారు. ఆ సమయంలో షూటింగ్ కోసం బుమ్రా ఉన్న హోటల్లోనే అనుపమ బస చేయాల్సి రావడంతో ఈ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.
ఈ ఊహాగానాలను తమ కుటుంబం అంత సీరియస్‌గా తీసుకోవట్లేదని అనుపమ తల్లి తెలిపారు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ నుంచి బుమ్రా తప్పుకోవడంతో సోషల్ మీడియాలో ఈ పెళ్లి వదంతులు మొదలయ్యాయి. మొత్తానికి అనుపమ విషయంలో ఆమె తల్లి పూర్తి స్పష్టతచ్చింది. మరోవైపు బుమ్రాతో స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్ ఏడడుగులు వేయబోతుందని మరో ప్రచారం మొదలైంది. ఈ వార్తలోనైనా నిజం ఉందా? లేదా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- పవన్ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్ రాజు
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఏప్రిల్ 12న 'ఖిలాడి' టీజర్ విడుదల
గుసగుసలు
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- నితిన్‌తో హైబ్రీడ్ పిల్ల?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్.. పూజా