హైదరాబాద్: నటులు శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాలి సంపత్’. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రీన్‌ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేపట్టారు. గురువారం షూటింగ్ స్పాట్లో ఆయన యాక్షన్..కట్ చెప్తున్న దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ఫ్రేమ్‌లో రాజేంద్రప్రసాద్ నటిస్తుండగా, డైరెక్టర్ అనీష్‌తో కలిసి కూర్చుని మానిటర్ చూస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘గాలిసంపత్ సినిమాను ప్రకటించినపుడు నేను కేవలం స్క్రీన్‌ప్లేను మాత్రమే అందిస్తానని చెప్పాను. కానీ ఇక నుంచి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాను. సమష్టి కృషి వల్లే పనులు అర్థవంతంగా ఉంటాయని నేనూ ఎల్లప్పుడూ నమ్ముతాను’ అంటూ రాసుకొచ్చారు. వరుస హిట్లతో జోరుమీదున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్2’సీక్వెల్ ‘ఎఫ్3’ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.
ఇవీ చదవండి!
సోనూసూద్‌కు హైకోర్టులో చుక్కెదురు
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రిలీజ్ అప్పుడేనా?
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు!
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- మలయాళీ రీమేక్‌లో శివాత్మిక?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’