హైదరాబాద్: ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ సుందరి నందితా శ్వేతా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అక్షర’. చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంతో పాటు ఒక మంచి సామాజిక సందేశం కూడా ఇస్తుందని దర్శక-నిర్మాతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే.. ఓటీటీలో విడుదల చేసేందుకు ఆఫర్లు వచ్చినా.. థియేటర్లోనే విడుదల చేయాలన్న లక్ష్యంతో అందుకు ఒప్పుకోకుండా.. ఇప్పుడు థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వివరించింది. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కలిసి చూడాల్సిన చిత్రమని పేర్కొంది. ఈ సినిమాలో సత్య, మధునందన్, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. సురేశ్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించారు.
ఇదీ చదవండి..
తాండవ్: కర్ణిసేన్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
మరిన్ని
కొత్త సినిమాలు
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
-
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- మోహన్‌బాబు సరసన మీనా!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా