☰
శనివారం, జనవరి 16, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 26/11/2020 01:24 IST
‘మిరపకాయలు అమ్మేవాడిని’: వేణు

హైదరాబాద్‌: మాంచి కిక్‌ ఇచ్చే గేమ్‌ షోతో ఎంతో మంది నటీనటులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. సాయికుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న గేమ్ షో ‘వావ్-3’. తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చంటి,వేణు,మనాలి,సౌమ్య తాజాగా ఈ గేమ్‌ షోలో పాల్గొన్నారు. అంతేకాకుండా వారు తమ పంచులతో ఎంతగానో అలరించనున్నారు. షో లో భాగంగా సాయికుమార్‌ ఎప్పటిలానే తన పంచులతో నవ్వులు పూయించారు.

షోలో భాగంగా చంటి, వేణు తాము ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు. అలాగే ఇండస్ట్రీకి రాకముందు ‘మిరపకాయలు అమ్మేవాడిని’. ఓ రకంగా ఇండస్ట్రీకి రావాలన్న కోరిక పుట్టడానికి కారణం ఈ కూరగాయల మార్కెట్‌ స్ఫూర్తిదాయకం’ అంటూ వేణు తన జీవిత విశేషాలను చెప్పనున్నారు. ఎంతో జోష్‌ఫుల్‌గా సాగుతోన్న ‘వావ్‌-3’ ఎపిసోడ్‌లోని ఓ రౌండ్‌లో ‘మానవ శరీరంలో మరణించే వరకు ఎదుగుదల ఆగని అవయవాలు ఏవి?’, ‘ప్రపంచంలో చేతితో రాసి ప్రచురితమవుతున్న ఏకైక దినపత్రిక ఏది?’ అని సాయికుమార్‌ ప్రశ్నించగా.. దానికి సమాధానం చెప్పలేక సదరు నటీనటులు కంగారు పడ్డారు. అదే విధంగా ‘సీతను అపహరించి రావణుడు లంకలో ఏ వనంలో ఉంచాడు’ అని ఆయన ప్రశ్నించగా.. దానికి ఓ నటి సమాధానం చెప్పలేకపోవటంతో .. సరదాగా పంచులతో నవ్వుల వర్షం కురిపించనున్నారు. మంగళవారం (డిసెంబర్‌ 1) రాత్రి ప్రసారం కానున్న ‘వావ్‌-3’ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమోను చూసేయండి.

 


Tags: tags: Wow 3Sai KumarChantiVenuEtv TeluguEtv Promoవావ్‌-3సాయికుమార్‌చంటివేణుఈటీవీ తెలుగుఈటీవీ ప్రోమో

మరిన్ని

  • ‘ఉప్మాపాప’కు థాంక్స్‌ చెప్పిన రామ్‌..[20:00]
  • క్షమాపణలు చెప్పిన విజయ్‌సేతుపతి[16:47]
  • సాబ్‌ రీఎంట్రీ.. రెస్పాన్స్‌ మామూలుగా లేదుగా[00:48]
  • కేజీయఫ్‌-2 రోరింగ్‌.. ఆర్జీవీ పంచ్‌[00:41]
  • మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్‌ నైట్‌[00:32]
  • బన్నీకి జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌?[00:27]
  • తమన్నా చీట్‌: సాయేషా డ్యాన్స్‌: మంచు కుటుంబం[00:22]
  • ‘కేజీయఫ్‌2’ టీజర్‌పై అభ్యంతరం.. నోటీసులు[18:11]
  • మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు[15:46]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
  • ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
  • క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
  • కన్నీటి పర్యంతమైన మోదీ
  • పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్‌
  • రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే
  • సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ 
  • చరిత్ర సృష్టించిన నయా యార్కర్‌ కింగ్‌
  • కంగారూను పట్టలేక..
  • మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.