శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

చికెన్‌ బిర్యానీ చేసిన శ్రీముఖి: పాట పాడిన శ్రేయ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అన్ని దేశాలను వణికిస్తోంది. భారత్‌లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. చిత్ర పరిశ్రమపైనా ఈ లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో సినీ తారలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, సామాజిక మాధ్యమాల వేదికగా రోజూ తాము ఏం చేస్తున్నామో అభిమానులతో పంచుకున్నారు. తాజాగా కొందరు సెలబ్రిటీలు ఇంట్లో ఏం చేస్తున్నారో చూడండి..

చికెన్‌ చేసిన శ్రీముఖి..

తమన్నా బ్రేక్‌ఫాస్ట్‌ చూశారా?
గుర్తుకొస్తున్నాయి: అమ్మతో జడ వేయించుకున్న కంగన

సితార పాపతో మహేశ్‌ టైమ్‌ పాస్‌

తనలో పెయింటింగ్‌ టాలెంట్‌ బయట పెట్టిన శాన్వీ

ప్రగ్యా జైశ్వాల్‌.. వర్కవుట్‌ సవాల్‌

అలీ రెజా.. పేదలకు సాయం చేసేందుకు..

ఇప్పుడేం చేద్దాం.. స్పైడర్‌ మ్యాన్‌ అంటున్న ప్రణీత

నటనే కాదు.. వంట కూడా బాగా చేస్తానంటున్న మంచులక్ష్మి

రితిక.. దబిడి దిబిడే..

తాప్సీ జుట్టుపై ప్రయోగాలు
శ్రేయా ఘోషల్‌ ఇలా..
మలైకా.. ఆరోగ్యాన్ని ఫిట్‌గా..
షమితాశెట్టి ఇలా..

 

Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)