Naveen Polishetty: నవీన్‌ పొలిశెట్టి మరిన్ని నవ్వులు.. - Production No 15 Announcement with Naveen Polishetty
close
Updated : 16/09/2021 12:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Naveen Polishetty: నవీన్‌ పొలిశెట్టి మరిన్ని నవ్వులు..

‘జాతిరత్నాలు’ లాంటి హిట్‌ తర్వాత హీరో నవీన్‌ పొలిశెట్టి చేయనున్న కొత్త సినిమాపై స్పష్టత వచ్చింది. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్త నిర్మాణంలో ఓ చిత్రం చేస్తున్నారు. దీన్ని కొత్త దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయత్తమవ్వండి. వినోదాన్ని పంచడానికి మేము సిద్ధమవుతున్నాము’’ అంటూ తెలియజేసింది చిత్ర బృందం.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని