Atithi Devobhava: నువ్వు నవ్వితే...సాంగ్‌ వచ్చేసింది! - Here comes the breezy Baguntundi from Atithi Devobhava
close
Updated : 28/09/2021 07:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Atithi Devobhava: నువ్వు నవ్వితే...సాంగ్‌ వచ్చేసింది!

ఆది సాయికుమార్‌, నువేక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అతిథి దేవోభవ’. పొలిమేర నాగేశ్వర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాజాబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘బాగుంటుంది నువ్వు నవ్వితే...’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. భాస్కరభట్ల రచించగా, సిద్‌ శ్రీరామ్‌, నూతన మోహన కలిసి ఆలపించారు. శేఖర్‌ చంద్ర స్వరపరిచారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని