విదేశీ విద్య
-
యూకే విద్యకు సహాయం!కామన్వెల్త్ మాస్టర్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా విదేశాల్లో పీజీకి అయ్యే ఖర్చంతా పొందే వీలుంది. అయితే గమ్యస్థానం యూకే అయినవారే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ
-
ఎంబీబీఎస్ కల.. తీరుతోందిలా!డాక్టర్ అవ్వాలనేది ఎంతోమంది విద్యార్థుల కల. ‘నీట్’లో మంచి ర్యాంకు రాకపోవడం వల్లనో, ఇతర కారణాలతోనో ఎంబీబీఎస్‌లో చేరడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి వారందర్నీ విదేశీ విశ్వవిద్యాలయాలు సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా మన విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కిర్గిస్తాన్, జార్జియా, ఫిలిప్పైన్స్, కజకిస్తాన్, బంగ్లాదేశ్, ఆర్మేనియా తదితర దేశాలకు వైద్యవిద్య కోసం వెళుతున్నారు
-
ఆగుదామా... సాగిపోదామా?కరోనా విపత్తు కారణంగా దేశాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎంబసీలన్నీ మూతబడి, వీసా ఇంటర్వ్యూలు తదితర కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. అంతర్జాతీయ విమానాలు ఎప్పుడు ఎగురుతాయో తెలియదు. విదేశీ విశ్వవిద్యాలయాలన్నీ తరగతి బోధనను ఆపేసి ఆన్లైన్ టీచింగ్ వైపు దృష్టిసారించాయి.
-
జిందాల్ వర్సిటీలోయూజీ.. పీజీ కోర్సులునాణ్యమైన విద్యకు పేరు పొందిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కొన్ని మన దేశంలో ఉన్నాయి. సాధారణ కోర్సులతోపాటు వైవిధ్య కాంబినేషన్లతో యూజీలు, పీజీలను అందిస్తున్నాయి.
-
ఉన్నత ప్రమాణాలు.. ఉత్తమ వసతులుఆధునాతన సౌకర్యాలతో నాణ్యమైన విద్యకూ, పరిశోధనలకూ ప్రపంచ ప్రసిద్ధి చెందింది హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం.
-
బీమా కోర్సులకు ఐఐఆర్ఎంబీమా రంగంలో ఉద్యోగాలు చాలెంజింగ్‌గా ఉంటాయి. అనుభవంతో సంబంధం లేకుండా అవకాశాలు దొరుకుతాయి. మంచి వేతనాలూ అందుతాయి. అందుకే యువత ఆ కొలువులకు సంబంధించిన కోర్సులు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
-
తెలిస్తేనే చాలదు... సాధన మానొద్దు!తొలి ప్రయత్నంలో 1200 ర్యాంకు. రెండోసారి 700 ర్యాంకు. మూడోసారి సబ్జెక్టులతో సంబంధం పోకుండా....
-
మందపు తీగను ఫ్యూజ్ వైరుగా వాడితే?తీగ నిరోదం తగ్గి తీగ ద్వారా విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. విద్యుత్ ఉపకరణాలు లోడ్ కారణంగా పాడవుతాయి...
-
ప్రవేశానికి ప్రయోగిద్దాం..మూడు అస్త్రాలు!ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన రాగానే యూనివర్సిటీలు, కోర్సులపై పరిశోధనలు చేస్తారు. టెస్ట్‌లు.. స్కోర్లపై ఆందోళన చెందుతుంటారు. ఫీజు, ఖర్చులు సమకూర్చుకోవడంలో సతమతమవుతుంటారు. కానీ అక్కడి విద్యాసంస్థలు మార్కులు, ఆర్థిక స్థోమతలే కాకుండా ఇంకొన్ని అంశాలనూ పరిశీలించి ప్రవేశం కల్పిస్తాయనే విషయాన్ని విస్మరిస్తారు. సీటు ఇచ్చేముందు వర్సిటీలు అభ్యర్థి ఆసక్తీ, వ్యక్తిత్వాలనూ....
-
ఇంటికొస్తారు.. ఐఐటీ ప్రొఫెసర్లు!ఒక మాదిరి స్థాయి నిపుణులు చెప్పిన వీడియో పాఠాలు వినాలంటే వేలల్లో ఫీజు చెల్లించాలి. అదే ఐఐటీ, ఐఐఎస్సీ ప్రొఫెసర్లు పాఠాలైతే.. పెద్దమొత్తంలో చెల్లించాలేమో అనుకుంటున్నారా? ఈ సౌలభ్యం పూర్తి ఉచితంగా లభిస్తోందంటే నమ్మగలరా? ఆసక్తి ఉంటే చాలు..
-
ఆహ్వానిస్తోంది ఆడి.. బెంజి దేశం!ఆటోమోటివ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ కోర్సులను విదేశాల్లో చదవాలనుకుంటే మొదటి ప్రాధాన్యం జర్మనీకి ఇవ్వచ్చు. తక్కువ ఖర్చు.. నాణ్యమైన విద్యకు ఈ దేశం పేరుపొందింది. వందకుపైగా నోబెల్ అవార్డు గ్రహీతలు ఈ దేశం నుంచే ఉండటం ఇక్కడి విద్యావిధానం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. వృత్తివిద్య, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో రాణించాలనుకునే వారు ఇక్కడి కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
-
విదేశీ విద్యకు ఇవీ భేషే!విద్య విశ్వవ్యాప్తమైపోయింది. ఏ దేశంలో ఎలాంటి కోర్సులు ఉన్నాయో.. బాగున్నాయో తెలుసుకొని తేల్చుకోవడమే మిగిలింది. అందుకు అవసరమైన అన్ని వివరాలనూ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంచుతోంది. మనవాళ్లు చాలామంది గతంలో నాలుగైదు దేశాలకు మాత్రమే ఎక్కువగా వెళ్లేవారు. ఇప్పుడు ఇతర దేశాల వైపు దృష్టిసారిస్తున్నారు.
-
చెప్పేది.. చెవికెక్కుతోందా!వినడం.. విశ్లేషించడం తెలిస్తే విజయం వెంటే వస్తుందంటున్నారు నిపుణులు. ఇంతేనా... ఇదెప్పుడూ చేసేదేగా.. అని తేలిగ్గా తీసేయడానికి లేదు. అవి సహజ నైపుణ్యాలే అయినా సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఆలకిస్తున్నట్లే ఉంటారు.. అక్కడెక్కడో ఆలోచిస్తుంటారు. మనసు లగ్నం చేయరు. ఆపకుండా అరగంటకుపైగా మాట్లాడేస్తారు.. ఏం చెప్పారో ఎవరికీ అర్థం కాదు. అందుకే చెప్పేది శ్రద్ధగా వినాలి.. విన్నది విశ్లేషించాలి.. ...
-
తక్కువ వ్యయం...త్వరగా ఉద్యోగం!విదేశీవిద్యకు యూఎస్ తర్వాత గుర్తుకొచ్చే దేశాల్లో కెనడా ఒకటి. నాణ్యమైన విద్యా బోధన, పరిశోధనలు ఆ దేశం ప్రత్యేకతలు. అందుబాటు ధరల్లో ఫీజు, కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగావకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు... తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. గత కొన్నేళ్లుగా కెనడా వెళ్లి చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇదే బాటలో సాగాలనుకునే అభ్యర్థులు అక్కడి పేరున్న సంస్థల, కోర్సుల వివరాలపై అవగాహన పెంచుకోవాలి.
-
స్కోరు సరిపోతే.. భాష బాగుంటే..!ఇతర దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం ఇబ్బంది లేకుండా సాగాలంటే అక్కడి భాష తెలియాలి లేదా ఆంగ్లంపై పట్టు ఉండాలి. అది నిరూపించుకోవడానికి కొన్ని పరీక్షల్లో స్కోరు సాధించాలి. మరికొన్ని టెస్ట్‌ల్లో ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లాంటి వాటిల్లోనూ సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. విదేశాలకు వెళ్లాలనుకునే అభ్యర్థులు ఆ పరీక్షలు, అందులోని విభాగాల వివరాలపై తగిన అవగాహన కలిగి ఉండాలి. మేటి కోర్సుల్లో చేరి అత్యున్నత అవకాశాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న యువతరం....
-
వెయిటేజి చూసి.. పట్టు పట్టాలి!ఇంజినీరింగ్ వృత్తివిద్యలో ప్రవేశం కోరే ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ మెయిన్ కీలకం. దీని షెడ్యూల్ ఖరారయింది. పరీక్ష వ్యవధి మరో నాలుగు నెలలే ఉంది. జనవరి, ఏప్రిల్‌లలో నిర్వహించే ఈ అఖిల భారత పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు
-
కోరుకుంటే...కోర్సుకో దేశం!పరిశోధనల కోసం అనువైన పరిస్థితులు, ఉద్యోగాలకు ఉన్న అవకాశాలు, ఎక్కువ మంది ఏయే దేశాలకు ఎందుకు వెళుతున్నారు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాలు కొన్ని కోర్సులకు ప్రసిద్ధి చెందినట్లు గమనించవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ సమాచారం ఆధారంగా ఏ కోర్సుకి ఏ దేశానికి వెళ్లాలి అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది...
-
ఏ దేశమేగాలి..ఏం చదవాలి?విదేశాలకు వెళ్లి చదువుకోవడం ఇప్పుడు కల కాదు... కామన్ అయిపోతోంది. అయితే ఏ దేశానికి వెళ్లాలి అనేది మొదట ఎదురయ్యే ప్రశ్న. అందరూ అమెరికా అంటున్నారు.. యూకే ఓకే.. కాకుంటే కెనడా.. ఆలోచిస్తే ఆస్ట్రేలియా.. పోనీ జర్మనీ.. కొత్తగా న్యూజిలాండ్.. సరాసరి సింగపూర్.. ఇలా ఎక్కడికైనా మనవాళ్లు వెళ్లిపోతున్నారు. ఈ సంఖ్య ఏటా పెరిగిపోతోంది...
-
మానేసినా.. మరో ఛాన్స్!అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగ జీవితంలో కొంత విరామం వస్తుంది. ఆ దశ దాటి, తిరిగి కెరియర్ను కొనసాగించాలని వుంటుంది. ఎలా ముందుకు సాగాలో తెలియదు. ఇలాంటి దశను ముఖ్యంగా యువతులు ఎదుర్కొంటుంటారు. ఒక్క అవకాశం వస్తేనా.. అని ఎదురుచూస్తుంటారు. ‘కెరియర్ను పునః ప్రారంభించాలనుకున్నవారికి ఆ అవకాశం మేమందిస్తాం’ అంటున్నాయి కొన్ని సంస్థలు. వాటి వెబ్సైట్లను తరచూ గమనిస్తూ ప్రకటన వచ్చినపుడు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటివారి నుంచి మౌఖికపరీక్ష ద్వారా కొందరిని ఎంపిక చేసుకుని, శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఉత్సాహంగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాలనుకుంటున్నవారిని ప్రోత్సహిస్తున్నాయి! ...
-
కలిపి చదివితే కలదు లాభం!సమయం తక్కువ.. చదవాల్సింది ఎక్కువ. అన్ని సబ్జెక్టులకూ ఇదే సమస్య. అందులోనూ కరెంట్ అఫైర్స్ అధ్యయనం చేసేటప్పుడు ప్రతిదీ ప్రధానంగా కనిపిస్తుంది. ఎలా ప్రిపేర్ కావాలి? ఎక్కడి నుంచి...
-
వెదుకులాటలో మెరవాలంటే..?ఉద్యోగం చేయడానికే కాదు.. దాన్ని వెతుక్కోడానికీ కొన్ని నైపుణ్యాలు కావాలి. నెలలు, సంవత్సరాల అన్వేషణ అడ్డదిడ్డంగా సాగకూడదు. అర్థవంతమైన ప్రయత్నాలతో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవసరమైన స్కిల్స్ నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్సాహంతో సక్సెస్ దిశగా దూసుకెళ్లాలి. శ్రీకాంత్ కొలువుల వేటలో ఎప్పుడూ బిజీగా కనిపిస్తాడు. ఇంటర్వ్యూలకు హాజరవుతుంటాడు. ఏ ఉద్యోగానికైనా ఎంపికయ్యాడో లేదో తెలిసేంత వరకు శ్రద్ధగా వేచి ఉంటాడు. ఇతర ప్రయత్నాలేవీ చేయడు...
-
విజయవంతంగా వీసా!విదేశాల్లో అడుగు పెట్టేందుకు ఆ దేశం అందించే అధికారిక అనుమతి పత్రం వీసా. చదువుకోడానికి వెళ్లే విద్యార్థులకూ ఇది తప్పనిసరి. అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసుకున్నప్పటికీ వీసా దొరక్కపోతే విదేశీ నేలపై కాలు పెట్టలేరు. సంబంధిత సర్టిఫికెట్లను పరిశీలించడంతోపాటు అక్కడికి ఎందుకు వెళుతున్నారనే అంశాల గురించీ అధికారులు స్పష్టంగా తెలుసుకుంటారు. ఏ మాత్రం అసంతృప్తి అనిపించినా తిరస్కరిస్తారు.
-
హైస్కూలు విద్యార్థులకు ఐఐటీ ఆహ్వానం!వినూత్న ఆలోచనలకు మెరుగులుదిద్దితే ఆవిష్కరణలుగా మారతాయి, అద్భుతాలు జరుగుతాయి. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనల ...
-
చలో యూకే! విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు మొగ్గు చూపుతున్న దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్ మొదటి వరసలో నిలుస్తోంది. బోధనకూ, పరిశోధనకూ ఇక్కడి విద్యాసంస్థలు బాగా పేరుపొందాయి. కొన్నేళ్ల క్రితం విదేశీ విద్యార్థుల సంఖ్య కొంత మందగించినా ఇటీవలి కాలంలో మళ్లీ యు.కె.ను ఎంచుకుంటున్నవారు గణనీయంగా పెరుగుతున్నారు...
-
... అను నేను!
విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ ప్రక్రియకు సరైన ఎస్ఓపీని సంధిస్తే తిరుగే ఉండదు. మీలోని ఆసక్తి, అంకితభావం, ప్రేరణలను మీకు మీరుగా ఆవిష్కరించుకొని విద్యాసంస్థలను ఆకట్టుకోడానికి ఇదో చక్కటి అవకాశం. అప్పటి వరకు కెరియర్లో సాధించిన విజయాలను వివరిస్తూ.. భవిష్యత్తులో మీరు గురిపెట్టిన మీ స్థానాన్ని కళ్లముందు కనిపించేలా ..
-
ఉచిత విద్యకు ఛలో జర్మనీ!
దేశాంతరాల్లో ఉన్నతవిద్య మనకందేది కాదని మధ్యతరగతి వాళ్లు చాలామంది మౌనంగా ఉండిపోతారు. కానీ వీరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా జర్మనీ విద్యను అందిస్తోంది. ఉద్యోగావకాశాలూ మెరుగ్గా ఉన్నాయి. లాంగ్ స్టే వీసా, ఇంటర్న్‌షిప్‌లు
-
అమెరికా విద్యకు ఆర్థిక ఆసరా!
అమెరికాలో ఉన్నతవిద్య అనగానే.. ‘అమ్మో! చాలా ఖర్చుతో కూడుకున్న పని’ అని అందరూ భావిస్తారు. కానీ విద్యావిషయకంగా సుసంపన్నమైన ఆ దేశంలో అతి సామాన్యమైన ఖర్చుతోనే ఉన్నత విద్యను పూర్తి చేయొచ్చు!
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)