స్కాలర్షిప్లు
-
విద్యార్థినులకు ఉపకారంతెలివితేటలు ఉన్నప్పటికీ ఆర్థికంగా సరైన ఆసరా లేక చాలామంది బాలికలు చదువులకు దూరమవుతున్నారు. భవిష్యత్తులో వీరు ఉద్యోగినులుగా, వ్యాపారవేత్తలుగా...
-
దివ్యమైన ఆసరా!దివ్యాంగులు.. శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి దృఢంగా జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్షిప్లను ప్రత్యేకంగా అందిస్తోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఈ నిధులను సమకూరుస్తుంది. తొమ్మిదో తరగతి నుంచి పీహెచ్డీ వరకు వివిధ కోర్సులు చదువుతోన్నవారు, విదేశీ విద్య ప్రయత్నాల్లో ఉన్నవారు, పోటీ పరీక్షలకు
-
విద్యార్థినులకు స్కాలర్షిప్దూరవిద్య ద్వారా తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే విద్యార్థులు ఎందరో. వీరిలో మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ...
-
పరిశోధనలకు ప్రోత్సాహకాలుభారత దేశ చరిత్ర-సంస్కృతి, మతం, ఆర్థికవ్యవస్థ, పర్యావరణం తదితర విభాగాల్లో పరిశోధనలను జేఎన్ఎంఎఫ్ ప్రోత్సహిస్తోంది. ఈ అభ్యర్థులకు రెండేళ్లపాటు ఉపకారవేతనాలను అందిస్తోంది.
-
విదేశీ విద్యకు సర్కారీ సాయం!ఉన్నతవిద్య అనగానే ఎక్కువగా మన విద్యార్థుల చూపు విదేశాల వైపే మళ్లుతోంది. ప్రతిభ, ఆసక్తి ఉండీ ఎంతోమంది ఆర్థిక కారణాలతో విదేశీ విద్య ఆలోచనకు దూరంఅవుతున్నారు. ఇలాంటివారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా ఉపకార వేతనాలను అందిస్తోంది. వీటిలో ఎక్కువశాతం వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం రూపొందించినవే. ఆసక్తి ఉన్నవారు సంబంధిత సంస్థల వెబ్సైట్లలో ప్రకటించే నోటిఫికేషన్లు గమనించి, నిర్దిష్ట గడువు లోపు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది....
-
ఉన్నత విద్యకు ఓఎన్జీసీ చేయూత!ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఓఎన్జీసీ చేయూతను అందిస్తోంది. యూజీ, పీజీ కోర్సుల్లో చేరిన ఓబీసీ, ఈబీసీ అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో సాయం చేస్తోంది. మెరిట్ ఆధారంగా వీటిని కేటాయిస్తోంది.
-
విదేశీ విద్యకు టాటా స్కాలర్షిప్విదేశాల్లో అభ్యసించాలనుకునేవారికి జేఎన్ టాటా ఎండోమెంట్ లోన్ స్కాలర్షిప్ అందిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఇటీవలే విడుదలైంది. ఎంపికైతే రూ.లక్ష నుంచి రూ.పది లక్షల వరకూ పొందే అవకాశముంది...
-
ఉన్నతవిద్యకు ఎల్ఐసీ ఉపకారం!ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎల్ఐసీ పలు రకాల ఉపకారవేతనాలను అందిస్తోంది. ప్రస్తుతం గోల్డెన్ జూబ్లీ, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్కాలర్‌షిప్‌లకు ప్రకటనలు వెలువడ్డాయి. ఎనిమిదో తరగతి మొదలు పీహెచ్డీ వరకు వీటిని పొందవచ్చు.
-
ఫీజు చెల్లించి.. నెలకు లక్షాపాతిక వేలు!ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేనివారు యునైటెడ్ కింగ్డమ్లో పీజీ చేయటానికి కామన్వెల్త్ మాస్టర్స్ స్కాలర్షిప్లు ఆర్థికంగా తోడ్పాటునిస్తున్నాయి...
-
ఉపకారం.. నెలకు 7 వేల దాకా!మిగతావారితో పోలిస్తే దళిత, గిరిజన వర్గాల విద్యార్థులు చదువులోనూ వెనకబడే ఉంటున్నారు. వారిని ఉన్నతవిద్య దిశగా ప్రోత్సహించటానికి ప్రవేశపెట్టినవే ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు’. దీనికింద 1000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం అందిస్తారు.
-
మెడికల్ కోర్సులకు టాటా ఉపకారం!చాలా కాలం నుంచి సమాజాభివృద్ధికి దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థల్లో టాటా ట్రస్ట్స్ ఒకటి. ప్రజల ప్రాథమిక అవసరమైన వైద్య రంగంలోకి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలను అందిస్తోంది. రకరకాల కోర్సులకు సంబంధించి ఎనభై శాతం వరకు ఫీజులను చెల్లిస్తోంది.
-
సంస్కృత విద్యార్థులకు ఉపకారంసంస్కృతం సబ్జెక్టుగా చదివితే మంచి మార్కులతోపాటు స్కాలర్షిప్ను సంపాదించుకోవచ్చు. తొమ్మిదో తరగతితో మొదలు పెడితే పీహెచ్డీ వరకు వీటిని అందుకునే వీలుంది. దేశ రాజధానిలోని డీమ్డ్ యూనివర్సిటీ ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చింది.
-
డిగ్రీలో చేరితే ఉపకార వేతనంతెలివితేటలు, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థికంగా వెసులుబాటు లేనివారు ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహిస్తూ మరుబెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఐపీఎల్) మెరిటోరియస్ స్కాలర్షిప్ అందిస్తోంది.
-
ఇంటర్లో మంచి మార్కులు వస్తే..!ఆర్థిక స్తోమత లేని వాళ్లు డిగ్రీ.. పీజీ కోర్సులు చేసేటప్పుడు రోజువారీ ఖర్చులకు ఇబ్బంది పడకుండా కేంద్ర మానవ వనరుల విభాగం ...
-
ప్రభుత్వ స్కూళ్లకు ప్రత్యేక ఉపకారంప్రభుత్వ, దాని అనుబంధ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం లక్ష స్కాలర్షిప్లు ఎదురుచూస్తున్నాయి. రాత పరీక్షలో ప్రతిభను ప్రదర్శిస్తే నాలుగు సంవత్సరాలపాటు ఉపకారవేతనం అందుకోవచ్ఛు
-
విదేశీ విద్య ఉపకారవేతనాలు
తెలంగాణ మైనారిటీల సంక్షేమ శాఖ... విదేశీ విద్యనభ్యసించే రాష్ట్ర మైనారిటీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తోంది. 2019 (స్ప్రింగ్ సీజన్) ప్రకటన జారీ చేసింది....
-
నెలనెలా రూ.నాలుగు వేలు!సుప్రసిద్ధ సంస్థ ఓఎన్జీసీ షెడ్యూల్డ్ కులాల, తెగల విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసించేలా ప్రోత్సాహాన్నిస్తూ ఆర్థికసాయం అందిస్తోంది.. ప్రొఫెషనల్ కోర్సుల్లో డిగ్రీ, పీజీ కోర్సులను చేస్తున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు....
-
చిరునవ్వులు చిందించే సాయంకీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషనల్ ప్రోగ్రామ్‌ను కోల్గేట్- పామోలివ్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ‘ప్రతి ఒక్కరికీ చిరునవ్వును చిందించే భవిష్యత్తును పొందే హక్కు ఉంది’ అనేది దీని నినాదం
-
స్కాలర్షిప్స్ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ)... ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు...
-
పాలిటెక్నిక్ విద్యార్థులకు మహీంద్రా సాయంఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు మహీంద్రా సంస్థ సాయం అందిస్తోంది. ఏటా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలను మంజూరు చేస్తోంది. పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ప్రకటన ఇప్పటికే విడుదలైంది....
-
ఇంటర్ టు పీహెచ్డీ ఉపకారం!ఉపకార వేతనాలకు సంబంధించి జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పరీక్షల్లో ఎన్టీఎస్ఈ మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే ఇంటర్ నుంచి పీహెచ్డీ వరకు ఆర్థిక సాయాన్ని అందుకోవచ్చు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఇదో చక్కటి అవకాశం.
-
నోటీస్బోర్డుముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
-
దివ్యమైన ఆసరా!శారీరక లోపాలతోపాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును, ఉద్యోగ ప్రయత్నాలను మధ్యలో వదిలేయకుండా చూసేందుకు ప్రభుత్వం దివ్యాంగులకు ఉపకారవేతనాలను అందిస్తోంది.
-
ఏ దేశమేగినా..!కుదిరితే యూఎస్ లేదంటే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా... ఏ దేశమైనా ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలు... ఆకర్షణీయమైన ఉద్యోగావకాశాలు! విదేశీ విద్య అందిస్తోన్న మేటి ఫలాలివి. అయితే ట్యూషన్ ఫీజు, నివాస, దైనందిన అవసరాలకు ఎంతో వ్యయం. అసలు విదేశాల్లో చదువు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ప్రతిభ, ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక స్థితి సహకరించక చాలామంది
-
మైనారిటీ విద్యార్థినులకు ఉపకారంఅల్పాదాయ వర్గాల అభివృద్ధికి ఆర్థిక పరిస్థితులే పెద్ద అడ్డుగోడలు. చదువుకోవాలనే ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ అడుగు ముందుకు వేయలేరు. ముఖ్యంగా బాలికలు ఇలాంటి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తొమ్మిది, పది, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం...
-
ఆస్ట్రేలియా విద్యకు ఆసరామంచి ప్రతిభ ఉండి, ఆర్థిక వనరులు లేని విద్యార్థులకు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ (యూఎన్ఎస్డబ్ల్యూ) స్కాలర్షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రత్యేకంగా భారతీయ విద్యార్థులకే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ స్కాలర్షిప్ వివరాలు...
-
టెన్త్ అర్హతతో ఉపకార వేతనాలువిద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లోని పేదలకు చేయూతనందిస్తే వారి జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని విశ్వసించే సరోజిని దామోదరన్ ఫౌండేషన్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి మొత్తం ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తోంది...
-
టెన్త్.. ఇంటర్ విద్యార్థులకు హెచ్‌పీ ఆర్థిక చేయూతఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు హెచ్‌పీ (హ్యులెట్-ప్యాకర్డ్) ఐటీ కంపెనీ స్కాలర్షిప్లను ఇస్తోంది. ‘హెచ్‌పీ ఉడాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2018-19’ పేరిట అందిస్తున్న ఈ ఆర్థిక సాయానికి 10, 12 తరగతులు పూర్తయినవారు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
-
యువ సంగీత కళాకారులకు సాయంహిందుస్థానీ సంగీత విభాగంలో ప్రవేశం ఉండి, సరైన ఆసరా అందక చాలామంది ప్రజ్ఞావంతులు మట్టిలో మాణిక్యాలుగానే మిగిలిపోతున్నారు. అలాంటి కళాకారులను వెలికితీసి, వారిని సానబెట్టేందుకూ, ప్రోత్సహించేందుకూ ముంబయిలోని..
-
ఇంటర్ నుంచి పీహెచ్డీ దాకా..కోర్సు పూర్తయ్యేవరకూ ప్రతి నెలా ఎంతో కొంత మొత్తం ఉపకార వేతనంగా వస్తే ఉన్నత విద్యాకోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఎంతోవెసులుబాటు. అందుకే ఆర్థికంగా వెనుకబడిన అర్హులైన విద్యార్థులను..
-
కళాకారులకు ఆధునిక శిక్షణ సంగీతం, నృత్యం, నాటకం లాంటివాటిలో చక్కని ప్రతిభ చూపించగల యువ కళాకారులు మనదేశంలో ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది మెరుగైన శిక్షణ, ప్రోత్సాహం లేక ముందుకువెళ్లలేకపోతున్నారు. ఇలాంటివారి కోసమే సీసీఆర్టీ సంస్థ యంగ్ ఆర్టిస్ట్స్ స్కాలర్షిప్లను అందిస్తోంది. యువ కళాకారులకు తోడ్పాటునందించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు.
-
విద్యార్థులకు ఓఎన్జీసీ చేయూతవృత్తివిద్యా కోర్సయినా, పీజీ అయినా కోర్సు ముగిసేవరకూ ప్రతినెలా ఉపకారవేతనం లభిస్తే... ఆర్థికంగా అదెంతో ఆసరా. తాజాగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) వెయ్యి ఉపకారవేతనాలను ప్రకటించింది! దీనిలో భాగంగా.. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులు...
-
స్కాలర్షిప్స్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లిమిటెడ్ పీజీ ...
-
ప్రతిభావంతులకు చేయూత!
ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుని, డిగ్రీ/ వృత్తివిద్యాకోర్సుల్లో చేరినవారు కేంద్రప్రభుత్వ స్కాలర్షిప్లను పొందే అవకాశం వచ్చింది! తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండి, ఇతర స్కాలర్షిప్లు ...
-
‘ఏకైక’ అమ్మాయిలకు ఉపకారం
తల్లిదండ్రులకు ఏకైక సంతానమైన ఆడపిల్లలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్కాలర్షిప్ అందిస్తోంది. ‘పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇందిరాగాంధీ స్కాలర్షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్’ పేరుతో ఈ స్కాలర్షిప్ను ఇస్తున్నారు. పీజీ ప్రథమ సంవత్సరం చేస్తున్నవారు...
-
కామన్వెల్త్ పీహెచ్డీ స్కాలర్షిప్లు
అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన కామన్వెల్త్ పీహెచ్డీ స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ చేయడానికి కామన్వెల్త్ దేశాల...
-
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్లు
ఎల్ఐసీ ఏటా అందించే ‘గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్’ ప్రకటన త్వరలో విడుదల కానుంది. మెడిసిన్, ఇంజినీరింగ్, డిగ్రీ, ఏదేని రంగంలో డిప్లొమా కోర్సు/ తత్సమాన విద్య చదివేవారికి ఈ ఉపకార వేతనాలు ఇస్తారు..
-
యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్
పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘ఇంటర్న్‌శాల ట్రెయినింగ్స్ యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్’ను ప్రవేశపెట్టారు. ఆన్లైన్ ప్రోగ్రాములు నేర్చుకోవాలనే కోరిక ఉండి, అవకాశాలు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చు..
-
ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు సాయం!
ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు సంతూర్, ఓఎన్జీసీ స్కాలర్షిప్లను అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తి అయి, డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంతూర్ నోటిఫికేషన్ ఇప్పటికే...
-
వృత్తివిద్యకూ ఉంది ఉపకారం!
వృత్తివిద్యాకోర్సుల్లో చేరిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నార్త్ సౌత్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది. విద్యార్థుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈ ఉపకారవేతనం...
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)